నీ మాటల సవ్వడిలో మరపింపచేస్తూ
నీ కనుచూపులతో అల్లరి చేస్తూ
చిరుగాలికి చెదరిన కురులను మునివేళ్ళతో తీస్తూ
ఎగసిన పైటను సర్దుకుంటూ
చెదరని చిరునవ్వుతో పలుకరిస్తూ
నన్ను తోడుగా రమ్మని సైగ చేసావు
నీ అడుగులో అడుగునై సాగిపోదామనుకుంటే
కలల లాంటి అలలు కల్లలు చేసాయి.
Sunday, December 21, 2008
Subscribe to:
Post Comments (Atom)
wonderful kavitha but change your background it seems not good
ReplyDeleteధన్యవాదములు అనానిమస్ గారు. మీరు చెప్పినట్టే బ్లాగు బాక్ గ్రౌండ్ మార్చాను.
ReplyDelete