Sunday, December 21, 2008

కలల కల్లలు

నీ మాటల సవ్వడిలో మరపింపచేస్తూ
నీ కనుచూపులతో అల్లరి చేస్తూ
చిరుగాలికి చెదరిన కురులను మునివేళ్ళతో తీస్తూ
ఎగసిన పైటను సర్దుకుంటూ
చెదరని చిరునవ్వుతో పలుకరిస్తూ
నన్ను తోడుగా రమ్మని సైగ చేసావు
నీ అడుగులో అడుగునై సాగిపోదామనుకుంటే
కలల లాంటి అలలు కల్లలు చేసాయి.

2 comments:

  1. wonderful kavitha but change your background it seems not good

    ReplyDelete
  2. ధన్యవాదములు అనానిమస్ గారు. మీరు చెప్పినట్టే బ్లాగు బాక్ గ్రౌండ్ మార్చాను.

    ReplyDelete